తికమక మకతిక!

Thikamaka Makathika - Telugu Inspirational Article | Kotha Viritha
తికమక మకతిక! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 27/09/2026
మనసు బిజీ అయితే… మాటలకు కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది
మనసు పది పనుల్లో బిజీగా ఉంటే… నోటి నుంచి వచ్చే మాటలకు మాత్రం అప్పుడప్పుడు ఎలాంటి రూల్స్ ఉండవు!
“హార్లిక్స్ నిండా గ్లాస్ తాగావా?” అంటే "హార్లిక్స్ తాగావా, గ్లాస్ నిండా?"
ఇది అర్ధం కావాలంటే ఒక కప్ టీ తాగాల్సిందే.
“టికెట్ల మీద క్రెడిట్ కార్డు తీసుకో” అంటే… "టికెట్ కొనాలా, క్రెడిట్ కార్డు వాడు"…
ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకపోతే సినిమా ఎలా చూస్తారు?
“ఉప్పులో కూర వేశావా?” అంటే కూర కమ్మగా రావాలని ఆత్రపు ప్రశ్న!
ఇవి తప్పులు కావు, మనసు ముందుకెళ్లిపోయి, మాటలు వెనుకపడిపోయిన సందర్భాలు.
మెదడు ఒకేసారి పది విషయాలు ఆలోచిస్తుంటే, నాలుక మాత్రం వాటిని గజిబిజి చేస్తుంది.
అందుకే కొన్నిసార్లు మనం చెప్పింది మనకే అర్థం కాదు… ఎదుటివాళ్లకు అర్థం కాకపోవటంలో వింత ఏముంది.
కాబట్టి ఎవరో ఇలా తికమకగా మాట్లాడితే వెంటనే “ఏంటి నీ తెలుగు?” అనకుండా.. “అసలు నీ మైండ్ లో ప్రస్తుతం ఎన్ని టాబ్స్ ఓపెన్ ఉన్నాయి?” అని అడిగి నవ్వేయండి
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Comments