ప్రొఫైల్ చూసి పొరపాటుపడకండి!
- Kotha Viritha

- 14 hours ago
- 2 min read

Profile Chusi Porapatu Padakandi - Telugu Inspirational Article | Kotha Viritha
ప్రొఫైల్ చూసి పొరపాటు పడకండి! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 27/08/2026
సోషల్ మీడియాలో కొందరి ప్రొఫైల్ చూస్తే అచీవ్‌మెంట్లు, అవార్డులు, మోటివేషన్, పాజిటివిటీ… జీవితం మొత్తం సక్సెస్ స్టోరీలా కనిపిస్తుంది!
“పీస్ఫుల్ మైండ్” అంటారు… చిన్న విషయానికి మూడు రోజులకి సరిపడా కోపం వస్తుంది.
“ఫ్యామిలీ ఇస్ ఎవ్రిథింగ్” అంటారు… ఇంట్లో వాళ్లకంటే ఫోన్‌కే ఎక్కువ టైమ్ ఇస్తారు.
“రెస్పెక్ట్ ఎవ్రివన్" అంటారు…
తమకు నచ్చని అభిప్రాయం చెప్పగానే బ్లాక్ చేస్తారు.
ఆన్‌లైన్‌లో లీడర్షిప్, సి ఈ ఓ బిల్డ్ అప్, ఆఫ్‌లైన్‌లో మాత్రం “ఈ పని ఎవరు చేస్తారు?” అని సాకు వెతుకుతుంటారు!
సోషల్ మీడియా జీవితం కాదు… మనకు చూపించాలనుకున్న జీవితానికి ట్రైలర్ మాత్రమే.
అందుకే ప్రొఫైల్ కాదు…
పర్సనాలిటీ చూడండి.
పోస్టులు కాదు… బిహేవియర్ చూడండి.
ఫోటో ఎంత అందంగా ఉందో కాదు, ఫోటో దిగిన తర్వాత ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి.
అదే అసలు ప్రొఫైల్ వెరిఫికేషన్!
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.






Comments