top of page

జూన్ 2021 నెల నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతుల ఫలితాలు


Results Of Non- Stop ( weekly ) Prizes For The Month Of June 2021

మనతెలుగుకథలు.కామ్ లో నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతులు ప్రకటించిన విషయం విదితమే. ఆ ప్రకటన చూడని వారు క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.


జూన్ 2021 నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతుల విజేతలను, వారి కథల లింక్ లను

తెలియజేస్తున్నాం.

వారానికి ఒక కథనే ఎంపిక చేయాలనుకున్నాం. కానీ మా అంచనాలకు మించి, మంచి కథలు రావడంతో మరిన్ని కథలను ఎంపిక చేశాం.

విజేతల వివరాలు :

06/06/2021 : నా తప్పు ఏమిటి??? A. అన్నపూర్ణ

13/06/2021 : గీతా సుబ్రహ్మణ్యం N. ధనలక్ష్మి


20/06/2021 : మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

20/06/2021 : లేడిపిల్ల కోటమర్తి రాధాహిమబిందు


20/06/2021 : సముద్రం డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

20/06/2021 : మే బి బివిడి ప్రసాదరావు

27/06/2021 : నామకరణం భాగవతుల భారతి


27/06/2021 : దైవ బలం మద్దూరి బిందుమాధవి

(ఈ కథలన్నీ విజయదశమి బహుమతులకు పరిశీలించబడతాయి)

మనతెలుగుకథలు.కామ్ యాజమాన్యానికి సన్నిహితులైన వారి రచనలు బహుమతులకు పరిశీలించ లేదు ( మల్లవరపు సీతారాం కుమార్, మల్లవరపు సీతాలక్ష్మి మొ: వారి రచనలు)

రచయితలకు/రచయిత్రులకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజేతలకు వ్యక్తిగతంగా మెయిల్ చేస్తున్నాం. బహుమతులు 18/07/2021 న వారి ఖాతాలకు జమచేస్తాం. జులై 2021 నెలలో ప్రచురింపబడే కథల నుండి ఎంపిక చేసిన విజేతల వివరాలు 15 /08 /2021 న ప్రచురిస్తాము.

మనతెలుగుకథలు.కామ్ ను విశేషంగా ఆదరిస్తున్న పాఠకులకు, రచయితలకు మరోసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.



81 views0 comments
bottom of page