'Non Stop Bahumathulu' Published BY editor
మనతెలుగుకథలు.కామ్ లో నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతులు ప్రకటించిన విషయం విదితమే. ఆ ప్రకటన చూడని వారు క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
ఏప్రిల్ 2021 వరకు బహుమతులు ఇదివరకే అందజేయడం జరిగింది.
మే నెల నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతుల విజేతలను, వారి కథల లింక్ లను తెలియజేస్తున్నాం.
వారానికి ఒక కథనే ఎంపిక చేయాలనుకున్నాం. కానీ మా అంచనాలకు మించి, మంచి కథలు రావడంతో మరిన్ని కథలను ఎంపిక చేశాం.
విజేతల వివరాలు :
02/05/2021 : ఓ "అమ్మ పోరాటం" : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
02/05/2021 : నేటి కోడళ్లు : గొర్తి వాణిశ్రీనివాస్
09/05/2021 : నాన్న ..ఒంటరి : సత్యనారాయణ మూర్తి M R V
09/05/2021 : అంతః సౌందర్యం : కిరణ్ విభావరి
09/05/2021 : నా బిడ్డకి తండ్రి దొరికాడు! : వసుంధర
16/05/2021 : మబ్బులు వీడిన ఆకాశం : B. లక్ష్మీ శర్మ
16/05/2021 : అమృతత్వమానం : మద్దూరి బిందుమాధవి
16/05/2021 : డెలిగేషన్ ఆఫ్ అధార్టీస్ : యశోద పులుగుర్త
23/05/2021 : గురువు : మద్దూరి బిందుమాధవి
23/05/2021 : విరించి : డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి
30/05/2021 : మొగుడు ఊరెళితే..? : రంగనాథ్ సుదర్శనం
30/05/2021 : మానవత్వం : A. అన్నపూర్ణ
(ఈ కథలన్నీ విజయదశమి బహుమతులకు పరిశీలించబడతాయి)
మనతెలుగుకథలు.కామ్ యాజమాన్యానికి సన్నిహితులైన వారి రచనలు బహుమతులు పరిశీలించ లేదు ( మల్లవరపు సీతారాం కుమార్, మల్లవరపు సీతాలక్ష్మి మొ: వారి రచనలు)
రచయితలకు/రచయిత్రులకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజేతలకు వ్యక్తిగతంగా మెయిల్ చేస్తున్నాం. బహుమతులు 30/06 /2021 న వారి ఖాతాలకు జమచేస్తాం. జూన్ నెలలో ప్రచురింపబడే కథల నుండి ఎంపిక చేసిన విజేతల వివరాలు 15 /07 /2021 న ప్రచురిస్తాము.
మనతెలుగుకథలు.కామ్ ను విశేషంగా ఆదరిస్తున్న పాఠకులకు, రచయితలకు మరోసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Comments