పాఠకులకు
స్వాతంత్య్ర దినోత్సవ
శుభాకాంక్షలు
Results Of Non- Stop ( weekly ) Prizes For The Month Of July 2021
మనతెలుగుకథలు.కామ్ లో విజయదశమి మరియు నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతులు ప్రకటించిన విషయం విదితమే. ఆ ప్రకటన చూడని వారు క్రింద ఇవ్వబడిన లింక్ క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు.
రచయితలకు ముఖ్య గమనిక: మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథల పైన మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉంటాయి.
త్వరలో కథతో పాటు పోడ్కాస్ట్ విడుదల చెయ్యాలనుకుంటున్నాము.
అలాగే ప్రచురింపబడ్డ కథలను త్వరలో ప్రారంభించబోయే మా యు ట్యూబ్ ఛానల్ లో ఉంచాలనుకుంటున్నాము.
కానీ ఎవరన్నా రచయితలు స్వయంగా పోడ్కాస్ట్ చెయ్యాలనుకున్నా, వారి స్వంత చానెల్స్ లో ఉంచాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము.
June 2021 వరకు గెలుపొందిన కథలకు ఇదివరకే బహుమతులు అందజేశాము.
july 2021 నాన్ స్టాప్ ( వారం వారం ) బహుమతుల విజేతలను, వారి కథల లింక్ లను
తెలియజేస్తున్నాం.
వారానికి ఒక కథనే ఎంపిక చేయాలనుకున్నాం. కానీ మా అంచనాలకు మించి, మంచి కథలు రావడంతో మరిన్ని కథలను ఎంపిక చేశాం.
విజేతల వివరాలు :
04/07/2021 సుడిగుండం పాండ్రంకి సుబ్రమణి
04/07/2021 చూడాలని ఉంది వసుంధర
04/07/2021 ప్రస్థానం గొర్తి వాణిశ్రీనివాస్
11/07/2021 ఇంటి దొంగ మద్దూరి బిందుమాధవి
11/07/2021 జీవనతరంగాలు యశోద పులుగుర్త
11/07/2021 గురు దక్షిణ M R V సత్యనారాయణ మూర్తి
18/07/2021 ప్రేమ మనసులు లక్ష్మి మదన్
18/07/2021 చీకటి వెలుగులు లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి
25/07/2021 అబల కాదు - సబల నీరజ హరి ప్రభల
25/07/2021 రెక్కలొచ్చిన పక్షి B. లక్ష్మీ శర్మ
25/07/2021 చైతు బాబూ! బివిడి ప్రసాదరావు
(ఈ కథలన్నీ విజయదశమి బహుమతులకు పరిశీలించబడతాయి)
మనతెలుగుకథలు.కామ్ యాజమాన్యానికి సన్నిహితులైన వారి రచనలు బహుమతులకు పరిశీలించ లేదు ( మల్లవరపు సీతారాం కుమార్, మల్లవరపు సీతాలక్ష్మి మొ: వారి రచనలు)
రచయితలకు/రచయిత్రులకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విజేతలకు వ్యక్తిగతంగా మెయిల్ చేస్తున్నాం. బహుమతులు 22/08/2021 న వారి ఖాతాలకు జమచేస్తాం. august 2021 నెలలో ప్రచురింపబడే కథల నుండి ఎంపిక చేసిన విజేతల వివరాలు 15 /09 /2021 న ప్రచురిస్తాము.
మనతెలుగుకథలు.కామ్ ను విశేషంగా ఆదరిస్తున్న పాఠకులకు, రచయితలకు మరోసారి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Comments