top of page

ఉగాది 2024 నవలల పోటీ ఫలితాలు



'Ugadi 2024 Telugu Novel Competition Results

ఉగాది 2024 నవలల పోటీ ఫలితాలు

విషయ సూచిక

1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )

2. ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల ఫలితాలు

3. గమనిక

4. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) మార్చ్ 2024 ఫలితాలు


1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )


వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.

రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు.

వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.

ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.


*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


*శ్రీమతి పెండేకంటి లావణ్య కుమారి గారు తమ దివంగత మాతృమూర్తి శ్రీమతి పెండేకంటి లక్ష్మీపద్మావతమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


2. ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల ఫలితాలు


ముందుగా పోటీకి తగ్గ రచనలు పంపి పోటీని రసవత్తరం చేసిన రచయితలకు, చదివి ఆదరించిన పాఠకులకు మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఒకటి రెండు రచనల్లో కథనంలో కొన్ని లోపాలు వున్నా, మిగిలిన నవలలన్నీ చాలా చక్కగా ఉన్నాయి.

గత సంవత్సరంలాగే మూడు నవలలు అన్నిట్లో పోటాపోటీగా ఉన్నందువల్ల ప్రథమ బహుమతికి మూడు నవలలు ఎంపిక చేసాము. బహుమతి మొత్తం ఆయా రచయితలకు సమంగా పంచడం జరుగుతుంది.


ప్రథమ బహుమతికి ఎంపికైన నవలలు:

(నవల పేరు పైన క్లిక్ చేయడం ద్వారా నవల మొదటి భాగాన్ని చేరుకోవచ్చు.

రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)



ఈ క్రింది నాలుగు నవలలకు విశిష్ట(ప్రత్యేక) బహుమతి (1000/-) అందిస్తున్నాం.




ఈ క్రింది ఏడు నవలలకు కన్సొలేషన్ బహుమతిని అందజేస్తున్నాం.



విజయదశమి 2024 కథల పోటీ వివరాలు :


ఏకైక ప్రథమ బహుమతి రూ: 5000 /-

ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-

మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.

పూర్తి వివరాలకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి 


6. గమనిక:

కొత్త రచయితల సమాచారం కోసం...

కథల పోటీ కోసం ప్రత్యేకంగా రచనలు పంపనవసరం లేదు.

మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథలనుండి ప్రతి వారం కనీసం ఒక కథను ఉత్తమ కథగా ఎంపిక చేస్తాము.

అలా ఎంపిక చెయ్యబడ్డ కథలనుండి ఉగాది/విజయదశమి పోటీలకు బహుమతి కథ సెలెక్ట్ చేస్తాము.

ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.

కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.

మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.

మీ రచనలు మెయిల్ ద్వారా మాకు పంపవలసిన చిరునామా: story@manatelugukathalu.com

(చివరన @gmail .com లాంటివి లేవు.)

మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు. గ్రూప్ లో చేరదలచినవారు 63099 58851 కి వాట్సాప్ చెయ్యండి.

7. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) మార్చ్ 2024 ఫలితాలు

అత్యంత జనాదరణ పొందిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 30/09/2024 వరకు పొడిగిస్తున్నాము.

రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.

బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.

విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.

మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.

వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.

మార్చ్ 2024 ఫలితాలు

(కథ పేరు పైన క్లిక్ చేయడం ద్వారా కథను చేరుకోవచ్చు.

రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)



మాకు సహకరిస్తున్న రచయితలకు, పాఠకులకు మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


151 views0 comments
bottom of page