కచదేవయాని - పార్ట్ 55
- T. V. L. Gayathri

- 1 day ago
- 5 min read

Kachadevayani - Part 55 - Telugu Serial | T. V. L. Gayathri
కచదేవయాని - పార్ట్ 55 - తెలుగు ధారావాహిక | T. V. L. గాయత్రి
Published In manatelugukathalu.com On 26/05/2026
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ: మృత సంజీవని విద్య నేర్చుకున్న తరువాత బృహస్పతి కుమారుడు కచుడు దేవలోకానికి వెళ్ళిపోతాడు. అతడిని ప్రేమించిన శుక్రాచార్యుని కుమార్తె దేవయాని నిరాశ చెందుతుంది.
దుఃఖంతో ఉన్న దేవయానిని, రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠకు స్నేహితురాలిగా పంపుతాడు శుక్రాచార్యుడు. శర్మిష్ఠ, యయాతిల వివాహ ఏర్పాట్లు మొదలవుతాయి.
కచుడి సహాయంతో విమానంలో వెళ్లి శర్మిష్ఠకు జన్మదిన కానుక అందిస్తాడు యయాతి. శర్మిష్ఠ గదిలో ఉన్నది కచుడని అనుకుంటుంది దేవయాని. యయాతిని కలవడానికి దేవాలయానికి వెళ్తుంది శర్మిష్ట. శర్మిష్ఠను బెదిరించే క్రమంలో పాడుబడ్డ బావిలో పడుతుంది దేవయాని. యయాతి ఆమెను కాపాడుతాడు. తండ్రి శుక్రాచార్యుని పిలిపించి, శర్మిష్ఠను తన దాసిగా చెయ్యమని కోరుతుంది దేవయాని. శుక్రాచార్యుడి వద్దకు వస్తాడు వృషపర్వుడు.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కచదేవయాని - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 13 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 14 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 15 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 16 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 17 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 18 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 19 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 20 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 21 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 22 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 23 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 24 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 25 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 26 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 27 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 28 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 29 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 30 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 31 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 32 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 33 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 34 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 35 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 36 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 37 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 38 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 39 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 40 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 41 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 42 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 43 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 44 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 45 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 46 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 47 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 48 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 49 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 50 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 51 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కచదేవయాని - పార్ట్ 52 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శర్మిష్ఠ పెళ్లి చూపుల ఆనందంలో దాగి ఉన్న మహా విపత్తు!
టి.వి.యెల్. గాయత్రి గారి కచ దేవయాని - 55వ భాగంలో తెలుసుకోండి.
సాయంత్రం పెళ్లి చూపులు. కుందనపు బొమ్మలా శర్మిష్ఠను అలంకరించి కూర్చోబెట్టారు. కాబోయే కోడలిని చూచి సంతృప్తి పడ్డాడు నహుషచక్రవర్తి. మూడు నెలలుగా కోడలి దగ్గరే ఉన్న విరజాదేవికి చాలా సంతోషంగా ఉంది. తను ఎంపిక చేసిన వధువునే కుమారుని కిచ్చి వివాహం చేయాలని ఆమె ఉద్దేశం. యయాతి ప్రసన్నంగా ఉండటంతో ఆమెకు సంతోషంగా ఉంది. పెళ్లి చూపుల కార్యక్రమం ముగిసింది.
"చెప్పు! నీ కోసం మేము ఎంపిక చేసిన అమ్మాయి నీకు నచ్చిందా?" ఏకాంతంగా యయాతిని అడిగింది విరజాదేవి.
"మీ ఇష్టాన్ని నేను ఎప్పుడన్నా కాదన్నానా? మీ ఇష్టమే నా ఇష్టం!" అన్నాడు సన్నగా నవ్వుతూ యయాతి.
ఇంకో పదిహేను రోజుల్లో నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకున్నారు పెద్దవాళ్ళు.
విందుకు ఇంకొంచెం సమయం ఉందనగా అంతఃపురానికి వచ్చాడు వృషపర్వుడు.
అప్పుడు చెప్పింది సుమాలినీ దేవి దేవయానితో గొడవ గురించి. కలవరపడ్డాడు వృషపర్వుడు.
ఇదేమిటి ఇలా జరిగింది?
ఇంతలో దుర్జయుడు, నారాచీ అక్కడికి వచ్చారు.
"గురువుగారు కోపంగా ఉన్నారా?" ఆత్రంగా అడిగాడు వృషపర్వుడు.
"లేదు మహారాజా! మిమ్మల్ని ఒకసారి రమ్మన్నారు. అంతే!"
"సరే! మీరు వెళ్ళండి!" అంటూ వాళ్ళను పంపించి వేశాడతడు.
కాసేపట్లో యయాతి వాళ్ళతో విందు. ఏం చెయ్యాలి?
"చక్రవర్తి వాళ్ళను నిరుత్సాహ పరచటం ఎందుకు? విందు భోజనం అయ్యాక గురువుగారి దగ్గరికి వెళ్ళండి!" సలహా ఇచ్చింది సుమాలినీ దేవి.
అదే సరియైన పని అనిపించిందతడికి.
విందు అయ్యాక వెళ్లి గురువుగారిని క్షమాపణ వేడుకోవటమే ఉత్తమమైన పని.
సమయం గడుస్తోంది.
ఇక్కడ దేవయానికి అసహనంగా ఉంది.
క్షణక్షణానికి కోపం ఎక్కువ అవుతుందామెకు.
"చూశారా! చూశారా! రాత్రి అవుతోంది! మీ మహారాజు ఇంకా రాలేదు. మీరంటే కొంచెం కూడా భయభక్తులు లేవు! ఇలాంటి వాళ్ళ కోసం మీరు అహర్నిశలూ తపన పడుతుంటారు..."
మాట్లాడలేదు శుక్రాచార్యుడు.
ఆ రాత్రి విందు అయ్యేసరికి చాలా ఆలస్యం అయ్యింది.
దేవయాని కోపం కట్టలు తెంచుకుంది.
"తండ్రిగారూ! ఇప్పుడు చూడండి! పదవీ గర్వంతో వాళ్ళు మీ పట్ల ఎలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారో అర్థం అయింది కదా! నన్ను అవమానిస్తే సరే! నేను సహిస్తాను. మిమ్మల్ని కూడా అవమానిస్తున్నారు ధూర్తులు!.." అగ్ని మీద ఆజ్యం పోసినట్లు మాట్లాడుతోంది దేవయాని.
శుక్రాచార్యుడి కళ్ళు ఎఱ్ఱబడ్డాయి.
విందు భోజనం అయ్యాక యయాతి వాళ్ళను విడిదికి పంపించి, వెంట నలుగురు భటులను తీసుకొని రథమెక్కి అతివేగంగా మఱ్ఱిచెట్టు దగ్గరికి వచ్చాడు వృషపర్వుడు.
===============================================
ఇంకా వుంది..
కచదేవయాని - పార్ట్ 56 త్వరలో
===============================================
T. V. L. గాయత్రి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
T. V. L. గాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
Profile Link:
నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.
నా రచనావ్యాసంగం 2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది. శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.
Kacha Devayani, Telugu mythological story, T. V. L. Gayathri, T. V. L. గాయత్రి |






Comments